మెల్ బోర్న్: న్యూజిలాండ్ తో వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు మైఖేల్ క్లార్క్, స్మిత్ అర్ధ సెంచరీలు సాధించారు. క్లార్క్ 56 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ తో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. వన్డేల్లో అతడికిది 58వ అర్థసెంచరీ.
స్మిత్ కూడా అర్ధసెంచరీ బాదాడు. 66 బంతుల్లో 2 ఫోర్లతో హాఫ్ సెంచరీ కొట్టాడు. వన్డేల్లో స్మిత్ కు ఇది 7వ అర్ధసెంచరీ. ఇప్పటివరకు స్మిత్ అర్ధ సెంచరీ చేసిన మ్యాచులు అన్నింట్లోనూ ఆసీస్ విజయం సాధించింది.
క్లార్క్, స్మిత్ అర్థసెంచరీలు
Published Sun, Mar 29 2015 3:19 PM | Last Updated on Sat, Sep 2 2017 11:33 PM
Advertisement
Advertisement