ముంబై, రాంచీ మ్యాచ్‌ డ్రా | Mumbai, Ranchi Match drawn | Sakshi

ముంబై, రాంచీ మ్యాచ్‌ డ్రా

Jan 22 2017 1:34 AM | Updated on Sep 5 2017 1:46 AM

హాకీ ఇండియా లీగ్‌ (హెచ్‌ఐఎల్‌) ఐదో సీజన్ ‘డ్రా’తో మొదలైంది.

ముంబై: హాకీ ఇండియా లీగ్‌ (హెచ్‌ఐఎల్‌) ఐదో సీజన్ ‘డ్రా’తో మొదలైంది. దబాంగ్‌ ముంబై, రాంచీ రేస్‌ జట్ల మధ్య శనివారం జరిగిన తొలి మ్యాచ్‌ 3–3తో ‘డ్రా’గా ముగిసింది. ఆదివారం జరిగే మ్యాచ్‌లో కళింగ లాన్సర్స్‌తో ఢిల్లీ వేవ్‌రైడర్స్‌ తలపడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement