ముంబై గెలుపు | mumbai winnig | Sakshi
Sakshi News home page

ముంబై గెలుపు

Published Sat, Jan 9 2016 1:49 AM | Last Updated on Sun, Sep 3 2017 3:19 PM

mumbai winnig

 కటక్: సయ్యద్ ముస్తాక్ అలీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్‌లో ముంబై కీలక విజయాన్ని నమోదు చేసి క్వార్టర్ ఫైనల్ చేరే అవకాశాలను మెరుగుపర్చుకుంది. శుక్రవారం జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో ముంబై 8 వికెట్ల తేడాతో మహారాష్ట్రను చిత్తు చేసింది. మహారాష్ట్ర 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. అనంతరం ముంబై 16.1 ఓవర్లలో 2 వికెట్లకు 157 పరుగులు చేసింది. కెప్టెన్ ఆదిత్య తారే (39 బంతుల్లో 65 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) దూకుడుగా ఆడి జట్టును గెలిపించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement