జాతీయ అండర్-14 చాంప్ సాత్విక | National Under -14 passive Champ | Sakshi
Sakshi News home page

జాతీయ అండర్-14 చాంప్ సాత్విక

Published Sun, Oct 19 2014 12:43 AM | Last Updated on Sat, Sep 2 2017 3:03 PM

జాతీయ అండర్-14 చాంప్ సాత్విక

జాతీయ అండర్-14 చాంప్ సాత్విక

న్యూఢిల్లీ: ఆద్యంతం నిలకడగా రాణించిన హైదరాబాద్ అమ్మాయి సామ సాత్విక జాతీయ అండర్-14 చాంపియన్‌గా అవతరించింది. శనివారం ముగిసిన జాతీయ జూనియర్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ ఫైనల్లో సాత్విక 6-2, 6-2తో సభ్యత నిహలాని (ఢిల్లీ)పై అలవోకగా గెలిచింది. అండర్-16 బాలుర సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ కుర్రాడు బీఆర్ నిక్షేప్ రన్నరప్‌గా నిలిచాడు. హోరాహోరీగా జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ నిక్షేప్ 6-2, 2-6, 5-7తో రెండో సీడ్ చెరుకు వశిష్ట్ వినోద్ (కర్ణాటక) చేతిలో పోరాడి ఓడిపోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement