రెండో రౌండ్‌లో నిరంజన్ గెలుపు | niranjan won in round | Sakshi
Sakshi News home page

రెండో రౌండ్‌లో నిరంజన్ గెలుపు

Published Sun, Jan 12 2014 12:01 AM | Last Updated on Sat, Sep 2 2017 2:31 AM

niranjan won in round

జింఖానా, న్యూస్‌లైన్: బ్రిలియంట్ ట్రోఫీ చెస్ టోర్నమెంట్‌లో ఓపెన్ కేటగిరీలో నిరంజన్ వరుస రౌండ్లలో గెలిచాడు. బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్‌లో శనివారం జరిగిన గేమ్‌లో నిరంజన్ (2)... మురళీకృష్ణ(1)పై విజయం సాధించాడు. రాజు (2)... చిరంజీవి (1)పై నెగ్గగా, చంద్రశేఖర్ (1)... చక్రవర్తి రెడ్డి (2) చేతిలో ఓటమి చవిచూశాడు.
 
 వినయ్ కుమార్ (1)... రాఘవ శ్రీవాస్తవ్ (2) చేతిలో, హర్షిత్ కృష్ణ (1)... ప్రభాత్ (2) చేతిలో ఓటమి పాలయ్యారు. జూనియర్స్ కేటగిరీ మూడో రౌండ్‌లో ఆశ్రీత్ రామ్ (1)... అభినవ్ (2) చేతిలో కంగుతిన్నాడు. అనూషా రెడ్డి (1)... లిఖితా రెడ్డి (2) చేతిలో, ప్రశాంత్ (1)... అరిహంత్ చేతిలో పరాజయం పొందారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement