న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు ఆమోదించిన లోధా కమిటీ సిఫారసుల ప్రభావం దేశంలోని వివిధ క్రికెట్ సంఘాల ఎన్నికలపై పడింది. కమిటీ సిఫారసులను ఆరు నెలల్లో ఆమోదించాల్సిన నేపథ్యంలో రాబోయే కొన్ని రోజుల్లో ఏ అసోసియేషన్‌కూ ఎన్నికలు నిర్వహించవద్దని బీసీసీఐకి కమిటీ సూచించింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 31న బెంగాల్, కర్ణాటక క్రికెట్ సంఘాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది.
ఎన్నికలను నిర్వహించవద్దు!
Published Thu, Jul 21 2016 12:22 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
Advertisement
Advertisement