భారత హాకీ జట్టు కోచ్గా ఓల్ట్మన్స్ | Oltmans confirmed as Indian hockey chief coach | Sakshi
Sakshi News home page

భారత హాకీ జట్టు కోచ్గా ఓల్ట్మన్స్

Published Sat, Jul 25 2015 7:42 PM | Last Updated on Sun, Sep 3 2017 6:09 AM

భారత హాకీ జట్టు కోచ్గా ఓల్ట్మన్స్

భారత హాకీ జట్టు కోచ్గా ఓల్ట్మన్స్

న్యూఢిల్లీ: భారత హాకీ జట్టు  చీఫ్ కోచ్గా రోలెంట్ ఓల్ట్మన్స్ను నియమించారు. ప్రస్తుతం జట్టు డైరెక్టర్గా ఉన్న ఓల్ట్మన్స్కు కోచ్ బాధ్యతలు అప్పగించినట్టు హాకీ ఇండియా ప్రకటించింది.

భారత హాకీ కోచ్ పాల్ వాన్ను హాకీ ఇండియా తొలగించిన సంగతి తెలిసిందే. దీంతో అతని స్థానంలో నియామకం చేపట్టారు. హాకీ ఇండియా అధ్యక్షుడు బాత్రా కేంద్ర క్రీడా ప్రాధికార సంస్థ డైరెక్టర్ జనరల్ శ్రీనివాసన్తో సమావేశమయ్యారు. అనంతరం కొత్త కోచ్ను నియమిస్తున్నట్టు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement