ఫైనల్లో సుమీత్ జంట | Only mixed doubles survive in Mexico | Sakshi
Sakshi News home page

ఫైనల్లో సుమీత్ జంట

Published Mon, Dec 21 2015 1:23 AM | Last Updated on Sun, Sep 3 2017 2:18 PM

Only mixed doubles survive in Mexico

సాక్షి, హైదరాబాద్: మెక్సికో ఓపెన్ గ్రాండ్‌ప్రి బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ ప్లేయర్ సుమీత్ రెడ్డి తన భాగస్వామి మనూ అత్రి (భారత్)తో కలిసి టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. మెక్సికో సిటీలో జరుగుతున్న ఈ టోర్నమెంట్‌లో పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి ద్వయం 22-24, 21-15, 21-8తో దెచాపోల్-కిటినిపోంగ్ (థాయ్‌లాండ్) జంటపై గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన భారత ప్లేయర్ అజయ్ జయరామ్ క్వార్టర్ ఫైనల్లో 21-12, 14-21, 14-21తో అర్తెమ్ పొచ్‌తరెవ్ (ఉక్రెయిన్) చేతిలో ఓడిపోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement