పేస్ జోడీ ముందంజ | Paes-Nestor duo enters 3rd round of French Open | Sakshi
Sakshi News home page

పేస్ జోడీ ముందంజ

Published Fri, May 29 2015 7:15 PM | Last Updated on Sun, Sep 3 2017 2:54 AM

Paes-Nestor duo enters 3rd round of French Open

పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్లో భారత వెటరన్ లియాండర్ పేస్ జోడీ ముందంజ వేసింది. పురుషుల డబుల్స్లో పేస్ జంట మూడో రౌండ్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన రెండో రౌండ్లో పేస్-డానియల్ నెస్టర్ (కెనడా) 7-6 (7-3) 6-2 స్కోరుతో ఆండ్రీ బెగిమన్ (జర్మనీ)-జులియన్ నొలె (ఆస్ట్రియా)పై విజయం సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement