పాకిస్తాన్ 216 ఆలౌట్ | Pakistan all out for 216 | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్ 216 ఆలౌట్

Published Sun, Nov 27 2016 11:26 PM | Last Updated on Mon, Sep 4 2017 9:17 PM

Pakistan all out for 216

హామిల్టన్: పేసర్ టిమ్ సౌతీ (6/80) బౌలింగ్‌లో చెలరేగడంతో న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్తాన్ తొలి ఇన్నింగ్‌‌సలో 67 ఓవర్లలో 216 పరుగులకు ఆలౌటైంది. దీంతో  కివీస్‌కు 55 పరుగుల తొలి ఇన్నింగ్‌‌స ఆధిక్యం లభించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్‌‌సకు బరిలోకి దిగిన కివీస్ ఒక్క బంతి ఆడగానే భారీ వర్షం రావడంతో మిగిలిన ఆటను రద్దు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement