ఆస్ట్రేలియన్ ఓపెన్ బరిలో ప్రాంజల | pranjala in the race of australian open | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియన్ ఓపెన్ బరిలో ప్రాంజల

Published Sat, Jan 24 2015 12:57 AM | Last Updated on Sat, Sep 2 2017 8:08 PM

ఆస్ట్రేలియన్ ఓపెన్ బరిలో ప్రాంజల

ఆస్ట్రేలియన్ ఓపెన్ బరిలో ప్రాంజల

సాక్షి, హైదరాబాద్: తెలుగు అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల తొలి సారి ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. బాలికల సింగిల్స్ విభాగంలో ఆమె బరిలోకి దిగుతోంది. ఈ విభాగం ‘డ్రా’ శుక్రవారం విడుదలైంది. శనివారం జరిగే తొలి రౌండ్ మ్యాచ్‌లో ప్రాంజల... దక్షిణాఫ్రికాకు చెందిన కేటీ పొలూటాతో తలపడుతుంది. ఈ మ్యాచ్ గెలిస్తే ఆమె రెండో రౌండ్‌లో టాప్ సీడ్ షిలిన్ గ్జు (చైనా) లేదా కేలా మెక్‌ఫీ (ఆస్ట్రేలియా)లలో ఒకరిని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement