
పంజాబ్ తడబాటు..
ఐపీఎల్- 8లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్లో 186 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన పంజాబ్ పది ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్లు కోల్పోయి 70 పరుగులు మాత్రమే చేయగలిగింది.
హైదరాబాద్: ఐపీఎల్- 8లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్లో 186 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన పంజాబ్ పది ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్లు కోల్పోయి 70 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఓపెనర్లు మురళి విజయ్ (24), సాహా (20) కొద్దిసేపు మెరిసి ఔటయ్యారు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన మ్యాక్స్ వెల్.. కేవలం 11 పరుగులకే పెవిలియన్ దారిపట్టాడు. సాహా ఐదు పరుగులుచేసి అవుటయ్యాడు. హైదరాబాద్ బౌలర్లలో బిపుల్ శర్మ రెండు, హెన్రిక్స్, బౌల్ట్ చెరో విట్ తీశారు.