భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సింగపూర్ ఓపెన్ టోర్నమెంట్‌లో పోరాటం ముగిసింది.
హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సింగపూర్ ఓపెన్ టోర్నమెంట్‌లో పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్‌తో జరిగిన పోరులో ఓటమి పాలైంది. దీంతో సింధు క్వార్టర్ పైనల్స్ నుంచి నిష్క్రమించింది. కరోలినా, పీవీ సింధుపై వరుస సెట్లలో 21-11, 21-15 తేడాతో విజయం సాధించింది.