రవి కుమార్‌కు రజతం | Ravi Kumar to silver medal in Wrestling Championship | Sakshi
Sakshi News home page

రవి కుమార్‌కు రజతం

Published Tue, Aug 18 2015 1:15 AM | Last Updated on Sun, Sep 3 2017 7:37 AM

రవి కుమార్‌కు రజతం

రవి కుమార్‌కు రజతం

న్యూఢిల్లీ: ప్రపంచ జూనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ రవి కుమార్ రజత పతకం సాధించాడు. బ్రెజిల్‌లో జరిగిన ఈ మెగా ఈవెంట్‌లో పురుషుల 55 కేజీల విభాగంలో రవి కుమార్ రెండో స్థానంలో నిలిచాడు. ఫైనల్లో రవి 0-10 తేడాతో మాహిర్ అమీరాస్లనోవ్ (అజర్‌బైజాన్) చేతిలో ఓడిపోయాడు. అంతకుముందు తొలి రౌండ్‌లో రవి 12-8తో స్టీవెన్ మికిక్ (అమెరికా)పై, క్వార్టర్ ఫైనల్లో 9-5తో శామ్యూల్ జగాస్ (కెనడా)పై, సెమీస్‌లో 9-8తో జనాబజార్ జందాన్‌బుద్ (మంగోలియా)పై గెలుపొందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement