రేవంత్ సాయి సెంచరీ | Revanth sai century | Sakshi
Sakshi News home page

రేవంత్ సాయి సెంచరీ

Published Wed, Sep 25 2013 12:24 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

రేవంత్ సాయి (106) సెంచరీతో చెలరేగడంతో ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్ చాంపియన్‌షిప్‌లో విశాక జట్టు రెండు వికెట్ల తేడాతో విజయ్ హనుమాన్ టీమ్‌పై గెలిచింది. మంగళవారం ఇక్కడ జరిగిన ఈ మ్యాచ్‌లో... మొదట బ్యాటింగ్ చేసిన విజయ్ హనుమాన్ 201 పరుగులకు ఆలౌటైంది.

 సాక్షి, హైదరాబాద్: రేవంత్ సాయి (106) సెంచరీతో చెలరేగడంతో ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్ చాంపియన్‌షిప్‌లో విశాక జట్టు రెండు వికెట్ల తేడాతో విజయ్ హనుమాన్ టీమ్‌పై గెలిచింది. మంగళవారం ఇక్కడ జరిగిన ఈ మ్యాచ్‌లో... మొదట బ్యాటింగ్ చేసిన విజయ్ హనుమాన్ 201 పరుగులకు ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన విశాక 8 వికెట్లకు 204 పరుగులు చేసి నెగ్గింది. రేవంత్ అద్భుతమైన బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచాడు. జయరామ్ 76 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీసినా ప్రయోజనం లేకపోయింది.
 
 ఇతర మ్యాచ్‌ల స్కోరు వివరాలు
  బ్రదర్స్ ఎలెవన్: 130 (అకేందర్ 37, కార్తీక్ 4/37); హైదరాబాద్ టైటాన్స్: 86 (అజీమ్ 4/42).  న్యూబ్లూస్: 303/7; టీమ్‌స్పీడ్: 148 (సంతోష్ 78, దత్త ప్రకాశ్ 5/59, రమేశ్ 4/41).  బడ్డింగ్ స్టార్: 160; మెగాసిటీ: 162/8 (అమ్రిత్ 50, భరత్ 5/62).  జిందా: 321; సాయిసత్య: 274 (జైస్వాల్ 68, కులకర్ణీ 94, అవినాశ్ 3/53).  కేంబ్రిడ్జ్ ఎలెవన్: 204; సీసీఓబీ: 192 (అఫ్సర్ 31, మీర్జా 48, కమ్రాన్ 4/47).  నిజాం కాలేజి: 66 (నవజ్యోత్ సింగ్ 5/26, శశిఆనంద్ 5/26); బాలాజీ కోల్ట్స్: 67/3 (నవ్‌దీప్ 42).  వీనస్ సైబర్‌టెక్: 211 (శ్రీకాంత్ 85, భాను 44, భరత్ 6/51); జై భగవతి: 215/7 (భరత్ 63, వికాస్ 45).  ఎంసీసీ: 126 (అమే 3/13, అంకిత్ 3/29); హెచ్‌బీసీసీ: 130/5 (యుధీష్ 56, మాన్యుయేల్ 35, మోహిత్ సోని 5/35).  గౌడ్స్ ఎలెవన్: 192 (తరుణ్ 56, నాగరాజ్ 44, ప్రవిత్ 5/44); ఎస్‌ఏ అంబర్‌పేట్: 97/2.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement