ముంబాపై టైటాన్స్ ప్రతీకారం | Revenge of the Titans on Mumbai | Sakshi
Sakshi News home page

ముంబాపై టైటాన్స్ ప్రతీకారం

Published Wed, Aug 19 2015 12:39 AM | Last Updated on Sun, Sep 3 2017 7:40 AM

ముంబాపై టైటాన్స్ ప్రతీకారం

ముంబాపై టైటాన్స్ ప్రతీకారం

పుణే : జోరుమీదున్న యు ముంబా జట్టుపై తెలుగు టైటాన్స్ ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 46-25 తేడాతో గత రన్నరప్ ముంబాను చిత్తు చేసింది. దీంతో 50 పాయింట్లతో పట్టికలో రెండో స్థానం దక్కించుకుంది. మరోవైపు ఆడిన 14 మ్యాచ్‌ల్లో ముంబాకిది కేవలం రెండో పరాజయం కావడం గమనార్హం. 60 పాయింట్లతో ఈ జట్టు టాపర్‌గా నిలిచింది. ప్రశాంత్ రాయ్ 8, రోహిత్ బలియాన్ 7, ఐజాక్ ఆంటోనీ 6 రైడ్ పాయింట్లు సాధించారు. మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 38-21 తేడాతో పుణేరి పల్టాన్‌ను ఓడించి తమ సెమీస్ ఆశలు నిలుపుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement