ప్రిక్వార్టర్స్‌లో రోహిత్, వైభవ్ | rohit, vibhav enter pre quarters of tennis tourny | Sakshi
Sakshi News home page

ప్రిక్వార్టర్స్‌లో రోహిత్, వైభవ్

Published Sun, Nov 20 2016 10:57 AM | Last Updated on Mon, Sep 4 2017 8:38 PM

rohit, vibhav enter pre quarters of tennis tourny

సాక్షి, హైదరాబాద్: ఇండస్ స్కూల్ స్టేట్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో రోహిత్ అయ్యర్, వైభవ్ శివ్ కుమార్ ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. శనివారం జరిగిన అండర్-14 బాలుర రెండోరౌండ్‌లో వైభవ్ 6-5 (8/6)తో జయేశ్ అగర్వాల్‌పై విజయం సాధించాడు. అండర్-12 బాలుర రెండో రౌండ్‌లో రోహిత్ అయ్యర్ 6-4తో ఎన్‌వీఎల్‌ఎన్ రాజు పై గెలుపొంది ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నాడు.

 ఇతర రెండోరౌండ్ మ్యాచ్‌ల ఫలితాలు: అండర్-14 బాలురు: కాశీ విశ్వనాథ 6-1తో జైవంత్‌పై, రుషి చక్ర 6-0తో రుహల్ రెగడమిల్లిపై, హరి హశ్వత 6-2తో సనానండ్ర ప్రజ్ఞపై, అర్య జాదవ్ 6-5 (5)తో యువరాజపై, నాథన్ పీటర్ 6-1తో ధనుశ్ వర్మపై, వర్షిత్ కుమార్ 6-1 ఆర్యన్ సామల్, సిద్ధార్థ్ 6-5 (6)తో రోహన్‌పై, అనీశ్ రెడ్డి 6-4తో లిఖిత్ రెడ్డిపై, ఉప్ప సనీత్ 6-2తో రోహిత్ తరుణ్, సిద్ధార్థ్ శ్రీనివాస్ 6-1తో మనన్ భయానీపై గెలుపొందారు.

 అండర్-12 బాలురు: అనీశ్ రెడ్డి 6-0తో మనోహర్‌పై, వినీత్ 6-1తో ఆర్యబ్‌పై, రుషిచక్ర 6-1తో జైసింహాపై, లిఖిత్ రెడ్డి 6-4తో నీరజ్‌పై, శ్రీనాథ్ కోట 6-4తో సనీత్‌పై, తరుణ్ 6-1తో హేమంత్ సాయిపై, గౌరవ్ కృష్ణ 6-4తో రోహిత్ సాయిపై, ఆర్యంత్ రెడ్డి 6-1తో ప్రణవ్ రెడ్డిపై విజయం సాధించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement