సాకర్ ప్రపంచ కప్-2014 గ్రూప్ హెచ్ మ్యాచ్లో రష్యా డ్రా చేసింది.
కూబా (బ్రెజిల్): సాకర్ ప్రపంచ కప్-2014 గ్రూప్ హెచ్ మ్యాచ్లో రష్యా డ్రా చేసింది. భారత కాలమాన ప్రకారం బుధవారం తెల్లవారుజామున దక్షిణ కొరియాతో జరిగిన ఈ మ్యాచ్లో రష్యా 1-1తో డ్రాగా ముగించింది.
సాకర్ ప్రపంచకప్‌లో నేటి మ్యాచ్‌లు
రాత్రి 9.30 గంటలకు ఆస్ట్రేలియా వర్సెస్ నెదర్లాండ్స్
అర్థరాత్రి 12.30 గంటలకు స్పెయిన్ వర్సెస్ చిలీ
తెల్లవారుజామున 3.30 గంటలకు కామెరూన్ వర్సెస్ క్రోయేషియా