మాజీ క్రికెటర్ కు పండంటి మగబిడ్డ | S Sreesanth becomes father of a baby boy | Sakshi
Sakshi News home page

మాజీ క్రికెటర్ కు పండంటి మగబిడ్డ

Published Fri, Nov 25 2016 11:42 AM | Last Updated on Mon, Sep 4 2017 9:06 PM

మాజీ క్రికెటర్ కు పండంటి మగబిడ్డ

మాజీ క్రికెటర్ కు పండంటి మగబిడ్డ

ముంబై: స్పాట్ ఫిక్సింగ్‌లో పట్టుబడి జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్న భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్ తండ్రి అయ్యాడు. అతని భార్య భువనేశ్వరి బుధవారం మగ బిడ్డకు జన్మనిచ్చింది. ముంబై శాంతాక్రూజ్ లోని సూర్య ఆసుపత్రిలో తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారని శ్రీశాంత్ చెప్పారు.
 
సూర్య ఆసుపత్రి వాతావరణం తనకు బాగా నచ్చిందని చెప్పుకొచ్చిన శ్రీశాంత్ బాబుకు సూర్యశ్రీ అని పేరు పెట్టినట్లు తెలిపారు. కాగా, శ్రీశాంత్, భువనేశ్వరిలకు మొదటి సంతానంగా పాప జన్మించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement