
సచిన్‌కు ఫుట్‌బాల్ నేర్పిస్తా
సచిన్‌కు ఫుట్‌బాల్ ఆడడం రాదు. అందుకే నేర్పించాలని అనుకుంటున్నాను.
‘సచిన్‌కు ఫుట్‌బాల్ ఆడడం రాదు. అందుకే నేర్పించాలని అనుకుంటున్నాను. దాదాపు 15 ఏళ్లు మేం కలిసి క్రికెట్ ఆడినా సచిన్ బెంగాలీ పూర్తిగా నేర్చుకోలేకపోయాడు. అలాగే ఫుట్‌బాల్ నేర్చుకోవడానికి 15 ఏళ్ల సమయం తీసుకోకూడదనే కోరుకుంటున్నాను. ఎందుకంటే అన్నేళ్ల తర్వాత సచిన్ మైదానంలో కనిపించడు. కాబట్టి ఈ ఆటను వేగంగా నేర్చుకోవాలని కోరుతున్నాను’
- సౌరవ్ గంగూలీ