ఫైనల్లో సాయి దేదీప్య | Sai Dedeepya entered in finals | Sakshi
Sakshi News home page

ఫైనల్లో సాయి దేదీప్య

Published Sat, Apr 19 2014 12:12 AM | Last Updated on Sat, Sep 2 2017 6:12 AM

Sai Dedeepya entered in finals

ఆసియా ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నీ
 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అమ్మాయి సాయి దేదీప్య ఆసియా ర్యాంకింగ్ అండర్-14 టెన్నిస్ టోర్నీలో ఫైనల్‌కు చేరుకుంది.
 
 టోర్నీ ఆరంభం నుంచి సంచలన విజయాలతో దూసుకెళ్తున్న దేదీప్య శుక్రవారం జరిగిన సింగిల్స్ సెమీఫైనల్‌లో 6-1, 6-3 తేడాతో మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రకృతి బన్వానిపై ఏకపక్ష విజయం నమోదు చేసింది. ఇక ఫైనల్‌లో దేదీప్య ఆంధ్రప్రదేశ్‌కే చెందిన ఎ.శివానితో తలపడనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement