సాయి దేదీప్యకు డబుల్స్ టైటిల్ | sai dedeepya wins doubles title in national under 16 tennis | Sakshi
Sakshi News home page

సాయి దేదీప్యకు డబుల్స్ టైటిల్

Published Sat, Sep 24 2016 12:11 PM | Last Updated on Mon, Sep 4 2017 2:48 PM

sai dedeepya wins doubles title in national under 16 tennis

సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ-ఐటా) జాతీయ అండర్-16 సిరీస్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ అమ్మాయి యెద్దుల సాయి దేదీప్య డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. అహ్మదాబాద్‌లో శుక్రవారం జరిగిన బాలికల డబుల్స్ ఫైనల్లో సాయి దేదీప్య-ధరణ ముదలియార్ (చత్తీస్‌గఢ్) జంట 4-6, 7-6 (7/1), 10-8తో ‘సూపర్ టైబ్రేక్’లో షేక్ హుమేరా-షేక్ ముబాషిరా (ఆంధ్రప్రదేశ్) ద్వయంపై గెలిచింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement