కోచ్‌ బ్రిజ్‌ కిషోర్‌కు శాట్స్‌ చేయూత | Sats supports gymnastics coach brij kishor | Sakshi
Sakshi News home page

కోచ్‌ బ్రిజ్‌ కిషోర్‌కు శాట్స్‌ చేయూత

Published Tue, Feb 27 2018 10:48 AM | Last Updated on Tue, Feb 27 2018 10:50 AM

Sats supports gymnastics coach  brij kishor - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శాట్స్‌ జిమ్నాస్టిక్స్‌ కోచ్‌ బ్రిజ్‌ కిషోర్‌ను సోమవారం శాట్స్‌ చైర్మన్‌ ఎ. వెంకటేశ్వర్‌ రెడ్డి పరామర్శించారు. గత పది రోజులుగా అనారోగ్యంతో బ్రిజ్‌ కిషోర్‌ పంజగుట్టలోని ఆసియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా ఆయన చికిత్స కోసం రూ. 2 లక్షల చెక్‌ను అందజేశారు. ప్రపంచకప్‌ జిమ్నాస్టిక్స్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన అరుణ రెడ్డికి ఆయనే కోచ్‌గా ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement