కామన్వెల్త్‌లో టీటీ అంపైర్‌గా అజయ్‌ | SBI Employee Ajay Selects As Umpire of TT Commonwealth | Sakshi
Sakshi News home page

కామన్వెల్త్‌లో టీటీ అంపైర్‌గా అజయ్‌

Published Sun, Jul 14 2019 1:58 PM | Last Updated on Sun, Jul 14 2019 1:58 PM

SBI Employee Ajay Selects As Umpire of TT Commonwealth - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఉద్యోగి, అంతర్జాతీయ అంపైర్‌ డి. అజయ్‌ కుమార్‌కు గొప్ప అవకాశం దక్కింది. కామన్వెల్త్‌ టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌లో అజయ్‌ కుమార్‌ అంపైర్‌గా విధులు నిర్వర్తించనున్నారు. కటక్‌లోని జవహర్‌లాల్‌ ఇండోర్‌ స్టేడియంలో ఈనెల 17 నుంచి 22 వరకు కామన్వెల్త్‌  టీటీ చాంపియన్‌షిప్‌ జరుగుతుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement