సోమ్దేవ్, యుకీ శుభారంభం | Somdev Devvarman, Yuki Bhambri advance in Pune | Sakshi
Sakshi News home page

సోమ్దేవ్, యుకీ శుభారంభం

Published Tue, Oct 21 2014 8:37 PM | Last Updated on Sat, Sep 2 2017 3:13 PM

Somdev Devvarman, Yuki Bhambri  advance in Pune

పుణె: ఏటీపీ పుణె చాలెంజర్లో భారత ఆటగాళ్లు సోమ్దేవ్ దేవ్వర్మన్, యుకీ భాంబ్రీ శుభారంభం చేశారు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో సోమ్దేవ్, యుకీ తమ ప్రత్యర్థులపై విజయం సాధించారు. కాగా వర్ధమాన ఆటగాడు రామ్కుమార్ రామనాథన్ తొలి రౌండ్లో ఓటమి చవిచూశాడు.

సోమ్దేవ్ తొలిరౌండ్లో 6-1, 6-3 స్కోరుతో అర్జున్ ఖడేపై గెలుపొందాడు. మరో మ్యాచ్లో యుకీ  6-3 6-0 స్కోరుతో చైనీస్ తైపీ ఆటగాడు లియంగ్-చి హాంగ్ను నెగ్గాడు. ఇతర మ్యాచ్ల్లో సాకేత్ మైనేని, సనమ్ సింగ్ గెలుపొందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement