ఫైనల్లో సౌరభ్ వర్మ | Sourabh enters semifinals of Belgian International Challenge | Sakshi
Sakshi News home page

ఫైనల్లో సౌరభ్ వర్మ

Published Sun, Sep 18 2016 1:50 AM | Last Updated on Mon, Sep 4 2017 1:53 PM

ఫైనల్లో సౌరభ్ వర్మ

ఫైనల్లో సౌరభ్ వర్మ

న్యూఢిల్లీ: బెల్జియం ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారుడు సౌరభ్ వర్మ టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. బెల్జియంలోని లెవెన్ నగరంలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో సౌరభ్ 21-15, 21-16తో ఫాబియన్ రోత్ (జర్మనీ)పై గెలుపొందాడు. ఫైనల్లో లుకాస్ కార్వీ (ఫ్రాన్స్)తో సౌరభ్ ఆడతాడు. ఇదే టోర్నీలో బరిలోకి దిగిన భారత ఇతర ఆటగాళ్లు చిట్టబోరుున రాహుల్ యాదవ్ రెండో రౌండ్‌లో, ఆనంద్ పవార్ తొలి రౌండ్‌లో ఓడిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement