సౌతాఫ్రికా 244 ఆలౌట్:భారత్ కు 36 పరుగుల ఆధిక్యం | south africa all out for 244 runs | Sakshi
Sakshi News home page

సౌతాఫ్రికా 244 ఆలౌట్:భారత్ కు 36 పరుగుల ఆధిక్యం

Published Fri, Dec 20 2013 3:06 PM | Last Updated on Sat, Sep 2 2017 1:48 AM

సౌతాఫ్రికా 244 ఆలౌట్:భారత్ కు 36 పరుగుల ఆధిక్యం

సౌతాఫ్రికా 244 ఆలౌట్:భారత్ కు 36 పరుగుల ఆధిక్యం

జోహన్స్బర్గ్:భారత్ బౌలర్లు జూలు విదల్చడంతో సఫారీలు చతికిలబడ్డారు. భారత్ తో జరుగుతున్న తొలి టెస్టులో సౌతాఫ్రికా బ్యాట్స్మెన్ తమ మొదటి ఇన్నింగ్స్ లో 244 పరుగులకే ఆలౌటయ్యారు. ఇషాంత్ శర్మ కట్టుదిట్టమైన బౌలింగ్ కు , వెటరన్ ఆటగాడు జహీర్ ఖాన్ నిప్పులు చెరిగే బంతులు సంధించడంతో సౌతాఫ్రికా ఆటగాళ్లు నానా తంటాలు పడ్డారు. సౌతాఫ్రికా ఆటగాళ్లలో గ్రేమ్ స్మిత్ (68), ఆమ్లా(36), పీటర్ సన్ (21), ఫిలిండర్ (59) పరుగుల మినహా పెద్దగా ఎవరూ ఆకట్టుకోలేదు. మరో భారత్ బౌలర్ మహ్మద్ సమీకి రెండు వికెట్లు దక్కాయి.

 

అంతకుముందు మొదటి ఇన్నింగ్స్లో భారత్ 280 పరుగులకు ఆలౌటైంది. క్రమం తప్పకుండా వెంట వెంటనే వికెట్లు కోల్పోవడంతో భారత్ భారీ స్కోరు చేయలేకపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement