డేవిస్‌ కప్‌లో స్పెయిన్‌ ‘సిక్సర్‌’ | Spain Tennis Team Got Davis Cup Title Sixth Time | Sakshi

డేవిస్‌ కప్‌లో స్పెయిన్‌ ‘సిక్సర్‌’

Nov 26 2019 3:50 AM | Updated on Nov 26 2019 3:50 AM

Spain Tennis Team Got Davis Cup Title Sixth Time - Sakshi

మాడ్రిడ్‌ (స్పెయిన్‌): ప్రపంచ పురుషుల టెన్నిస్‌ టీమ్‌ చాంపియన్‌షిప్‌ డేవిస్‌ కప్‌ టైటిల్‌ను స్పెయిన్‌ జట్టు ఆరోసారి సొంతం చేసుకుంది. తుది పోరులో స్పెయిన్‌ 2–0తో కెనడాను ఓడించింది. తొలి సింగిల్స్‌లో అగుట్‌ 7–6 (7/3), 6–3తో ఫెలిక్స్‌ అగుర్‌పై నెగ్గి స్పెయిన్‌కు 1–0తో ఆధిక్యాన్ని అందించాడు. రెండో సింగిల్స్‌లో వరల్డ్‌ నంబర్‌వన్‌ రాఫెల్‌ నాదల్‌ 6–3, 7–6 (9/7)తో షపోవలోవ్‌ (కెనడా)ను ఓడించాడు. గతంలో స్పెయిన్‌ 2000, 2004, 2008, 2009, 2011లలో విజేతగా నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement