3-7: క్రికెట్-ఫిబ్రవరి 2 వరకు: క్రికెట్-ఆస్ట్రేలియాలో ఇంగ్లండ్ పర్యటన (యాషెస్ ఐదో టెస్టు, ఐదు వన్డేలు, మూడు టి20లు) 7-12: బ్యాడ్మింటన్-కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ (సియోల్)
జనవరి
3-7: క్రికెట్-ఫిబ్రవరి 2 వరకు: క్రికెట్-ఆస్ట్రేలియాలో ఇంగ్లండ్ పర్యటన (యాషెస్ ఐదో టెస్టు, ఐదు వన్డేలు, మూడు టి20లు)
7-12: బ్యాడ్మింటన్-కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ (సియోల్)
8-20: క్రికెట్-పాకిస్థాన్ x శ్రీలంక, రెండు,
మూడో టెస్టులు
10-18: హాకీ-పురుషుల వరల్డ్ లీగ్ ఫైనల్ (న్యూఢిల్లీ)
13-26: టెన్నిస్-ఆస్ట్రేలియన్ ఓపెన్ (మెల్‌బోర్న్)
14-19: బ్యాడ్మింటన్-మలేసియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ (కౌలాలంపూర్)
18-29: లూసోఫోనియా అంతర్జాతీయ క్రీడలు (గోవా)
21-26: బ్యాడ్మింటన్-ఇండియా ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీ (లక్నో)
19- ఫిబ్రవరి 18: క్రికెట్-భారత్ x న్యూజిలాండ్ (ఐదు వన్డేలు, 2 టెస్టులు)
23-ఫిబ్రవరి 23 వరకు: హాకీ ఇండియా లీగ్ (భారత్)
27-ఫిబ్రవరి 22 వరకు: క్రికెట్-బంగ్లాదేశ్‌లో శ్రీలంక పర్యటన (రెండు టెస్టులు, రెండు టి20లు, మూడు వన్డేలు)
31-ఫిబ్రవరి 2: టెన్నిస్-డేవిస్ కప్ తొలి రౌండ్ (భారత్ ఁ చైనీస్ తైపీ, ఇండోర్‌లో)
ఫిబ్రవరి
7-23: వింటర్ ఒలింపిక్స్ (సోచి, రష్యా)
12-మార్చి 14 వరకు: క్రికెట్-దక్షిణాఫ్రికాలో ఆస్ట్రేలియా పర్యటన (మూడు టెస్టులు, మూడు టి20లు)
14-మార్చి 1 వరకు: క్రికెట్-ప్రపంచ అండర్-19 వరల్డ్ కప్ (యూఏఈ)
15-16: గ్రీకో రోమన్ రెజ్లింగ్-ప్రపంచ కప్ (రష్యా)
28-మార్చి 13 వరకు: క్రికెట్-వెస్టిండీస్‌లో ఇంగ్లండ్ పర్యటన (మూడు వన్డేలు, మూడు టి20లు)
మార్చి
4-9: బ్యాడ్మింటన్-ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ సూపర్ సిరీస్ (బర్మింగ్‌హమ్)
4-12: వెయిట్‌లిఫ్టింగ్-ఆసియా యూత్, జూనియర్ చాంపియన్‌షిప్ (థాయ్‌లాండ్)
7-13: షూటింగ్-ఆసియా చాంపియన్‌షిప్ (కువైట్)
11-ఏప్రిల్ 1 వరకు: చెస్-క్యాండిడేట్స్ టోర్నమెంట్ (రష్యా)
13-23 వరకు: హాకీ-సుల్తాన్ అజ్లాన్ షా కప్ (కౌలాలంపూర్)
15-16: ఫ్రీస్టయిల్ రెజ్లింగ్-ప్రపంచ కప్ (అమెరికా)
16-ఏప్రిల్ 6 వరకు: క్రికెట్-ప్రపంచ కప్ టి20 టోర్నమెంట్ (బంగ్లాదేశ్)
16: ఫార్ములావన్-ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి
26-ఏప్రిల్ 3 వరకు: షూటింగ్-ప్రపంచ కప్, రైఫిల్-పిస్టల్ (అమెరికా)
30: ఫార్ములావన్-మలేసియా గ్రాండ్‌ప్రి
ఏప్రిల్
1-6: బ్యాడ్మింటన్-ఇండియా ఓపెన్ (నూఢిల్లీ)
4-6: టెన్నిస్-డేవిస్ కప్ క్వార్టర్ ఫైనల్స్
6: ఫార్ములావన్-బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి
7 - 23 : చెస్-మహిళల గ్రాండ్‌ప్రి (రష్యా)
8-15: షూటింగ్-ప్రపంచ కప్, షాట్‌గన్ (అమెరికా)
8-13: బ్యాడ్మింటన్-సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ (సింగపూర్)
20: ఫార్ములావన్-చైనా గ్రాండ్‌ప్రి
22-27: ఆర్చరీ-ప్రపంచ కప్ స్టేజ్-1 (షాంఘై)
23-27: రెజ్లింగ్-ఆసియా చాంపియన్‌షిప్
ఏప్రిల్-మేలలో ఐపీఎల్ (తేదీలు ఖరారు కాలేదు)
మే
11: ఫార్ములావన్-స్పెయిన్ గ్రాండ్‌ప్రి
20-జూన్ 24 వరకు: క్రికెట్-ఇంగ్లండ్‌లో శ్రీలంక పర్యటన (ఒక టి20, ఐదు వన్డేలు, రెండు టెస్టులు)
16-25: షూటింగ్-ప్రపంచ కప్(కజకిస్థాన్)
25: ఫార్ములావన్-మొనాకో గ్రాండ్‌ప్రి
25 నుంచి జూన్ 8 వరకు: టెన్నిస్-ఫ్రెంచ్ ఓపెన్ (పారిస్)
31-జూన్ 15 వరకు: హాకీ-ప్రపంచ కప్ (నెదర్లాండ్స్)
జూన్
8: ఫార్ములావన్-కెనడా గ్రాండ్‌ప్రి
10-15: బ్యాడ్మింటన్-జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ (టోక్యో)
17-22: బ్యాడ్మింటన్-ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ (జకార్తా)
22: ఫార్ములావన్-ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి
15-22: చెస్-ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చాంపియన్‌షిప్ (దుబాయ్)
20-28: వెయిట్‌లిఫ్టింగ్-ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్ (రష్యా)
23-జులై 6 వరకు: టెన్నిస్-వింబుల్డన్ (లండన్)
జూలై
9 నుంచి సెప్టెంబరు 7 వరకు: క్రికెట్-ఇంగ్లండ్‌లో భారత్ పర్యటన (ఐదు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టి20 మ్యాచ్)
1-10: షూటింగ్-ప్రపంచ కప్; రైఫిల్, పిస్టల్, షాట్‌గన్ (చైనా)
6: ఫార్ములావన్-గ్రేట్ బ్రిటన్ గ్రాండ్‌ప్రి
22-27: అథ్లెటిక్స్-ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్ (అమెరికా)
20: ఫార్ములావన్-జర్మనీ గ్రాండ్‌ప్రి
27: ఫార్ములావన్-హంగేరి గ్రాండ్‌ప్రి
ఆగస్టు
1-14: చెస్-వరల్డ్ ఒలింపియాడ్ (నార్వే)
5-10: ఆర్చరీ-ప్రపంచ కప్ స్టేజ్-4 (పోలండ్)
19-24: ఆర్చరీ-ప్రపంచ చాంపియన్‌షిప్ (క్రొయేషియా)
24: ఫార్ములావన్-బెల్జియం గ్రాండ్‌ప్రి
25-31: బ్యాడ్మింటన్-ప్రపంచ చాంపియన్‌షిప్ (డెన్మార్క్)
25 నుంచి సెప్టెంబరు 8 వరకు: టెన్నిస్-యూఎస్ ఓపెన్ (న్యూయార్క్)
సెప్టెంబర్
3-21: వాలీబాల్-పురుషుల ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్ (పోలండ్)
5-7: ఆర్చరీ-ప్రపంచ కప్ ఫైనల్స్ (స్విట్జర్లాండ్)
7: ఫార్ములావన్-ఇటలీ గ్రాండ్‌ప్రి
12-14: టెన్నిస్-డేవిస్ కప్ సెమీఫైనల్స్
6-20: షూటింగ్-ప్రపంచ చాంపియన్‌షిప్ (స్పెయిన్)
8-14: రెజ్లింగ్-ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్ (తాష్కెంట్)
21: ఫార్ములావన్-సింగపూర్ గ్రాండ్‌ప్రి
అక్టోబర్
5: ఫార్ములావన్-జపాన్ గ్రాండ్‌ప్రి
12: ఫార్ములావన్-రష్యా గ్రాండ్‌ప్రి
14-19: బ్యాడ్మింటన్-డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ (ఒడెన్స్)
21-26: బ్యాడ్మింటన్-ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ (పారిస్)
21-28: షూటింగ్-ప్రపంచ కప్ ఫైనల్స్; రైఫిల్, పిస్టల్, షాట్‌గన్ (అజర్‌బైజాన్)
11-31: చెస్-మహిళల ప్రపంచ చాంపియన్‌షిప్
నవంబర్
2: ఫార్ములావన్-అమెరికా గ్రాండ్‌ప్రి
4-16: వెయిట్‌లిఫ్టింగ్-ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్ (కజకిస్థాన్)
9: ఫార్ములావన్-బ్రెజిల్ గ్రాండ్‌ప్రి
9-16: టెన్నిస్-వరల్డ్ టూర్ ఫైనల్స్ (లండన్)
11-16: బ్యాడ్మింటన్-చైనా ఓపెన్ (గ్వాంగ్‌జూ)
18-23: బ్యాడ్మింటన్-హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ (కౌలూన్)
21-23: టెన్నిస్-డేవిస్ కప్ ఫైనల్
23: ఫార్ములావన్-అబుదాబి గ్రాండ్‌ప్రి
5-25: చెస్-పురుషుల ప్రపంచ చాంపియన్‌షిప్
క్రికెట్: నవంబర్-డిసెంబర్‌లలో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటన- నాలుగు టెస్టులు, ముక్కోణపు వన్డే సిరీస్‌తో పాటు 2015 వన్డే ప్రపంచ కప్ వరకు పర్యటన కొనసాగుతుంది.
డిసెంబర్
10-14: బ్యాడ్మింటన్-వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్
యూత్ ఒలింపిక్స్-2014
ఆగస్టు 16 నుంచి 28 వరకు (నాన్‌జింగ్, చైనా)
ఆసియా క్రీడలు సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 4 వరకు (ఇంచియోన్, దక్షిణ కొరియా)
ఫుట్‌బాల్ ప్రపంచ కప్
జూన్ 12 నుంచి
జూలై 13 వరకు (బ్రెజిల్)
కామన్వెల్త్ గేమ్స్
జూలై 23 నుంచి
ఆగస్టు 3 వరకు
(గ్లాస్గో, స్కాట్లాండ్)