రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
హైదరాబాద్: ఐపీఎల్-8లో భాగంగా శుక్రంవారం రాత్రి జరుగుతున్న 52వ లీగ్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన హైదరాబాద్ బ్యాటింగ్ ఎంచుకుంది.
సన్ రైజర్స్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. డే్ల స్టెయిన్, ప్రవీణ్ కుమార్ జట్టులోకి వచ్చారు. బెంగళూరు టీమ్ లో ఒక మార్పు జరిగింది. గాయపడిన ఎస్ అరవింద్ స్థానంలో అశోక్ దిండా టీమ్ లోకి వచ్చాడు.