వన్డే వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్ పోరులో టీమిండియా భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగింది.
సిడ్నీ:వన్డే వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్ పోరులో టీమిండియా భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగింది. టీమిండియా ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు బ్యాటింగ్ ను ఆరంభించారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 328 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ (105),అరోన్ ఫించ్(81)పరుగులు ఆసీస్ భారీ స్కోరు చేయడంలో సహకరించారు.