సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర టెన్నిస్ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 29 నుంచి టెన్నిస్ టోర్నమెంట్ జరగనుంది. సైనిక్‌పురిలోని రామ టెన్నిస్ అకాడమీలో అండర్-10, 12, 14 బాలబాలికల విభాగాల్లో మూడు రోజుల పాటు ఈ టోర్నమెంట్ జరుగుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు రిజిస్ట్రేషన్ కోసం 9949466400, 9989629944 నంబర్లలో సంప్రదించగలరు.
29 నుంచి టెన్నిస్ టోర్నమెంట్
Published Sun, Oct 23 2016 12:40 PM | Last Updated on Mon, Sep 4 2017 6:06 PM
Advertisement
Advertisement