చిన్నారులకు కరాటేలో శిక్షణ | training for karate | Sakshi
Sakshi News home page

చిన్నారులకు కరాటేలో శిక్షణ

Published Sun, Mar 2 2014 2:11 AM | Last Updated on Sat, Sep 2 2017 4:14 AM

చిన్నారులకు కరాటేలో శిక్షణ

చిన్నారులకు కరాటేలో శిక్షణ

 హైదరాబాద్: కరాటేలో క్రీడలో భాగంగా కొత్తగా అభివృద్ధి చెందుతున్న ‘కొబుడో’ క్రీడలో ఇటీవల చిన్నారులకు ప్రత్యేకంగా శిక్షణా శిబిరం నిర్వహించారు.

నిజాంపేటలోని మాపుల్స్ స్కూల్‌లో ఈ కార్యక్రమం జరిగింది. రెన్షీ కోలా ప్రతాప్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ క్యాంప్‌ను కోచ్ తన్నీరు మోహన్ పర్యవేక్షించారు. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ కోచ్ క్యోషి సీఎస్ అరుణ్ మాచయ్య, క్యోషి కేఎస్ రామ్‌కుమార్ ఈ శిక్షణా శిబిరానికి హాజరై చిన్నారులకు కొబుడోలో సూచనలిచ్చారు.

ఇందులో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement