
ముక్కోణపు సిరీస్: తొలి వికెట్ కోల్పోయిన భారత్
ముక్కోణపు సిరీస్ రెండో వన్డేలో భారత్- ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మ్యాచ్లో భారత్ తొలి వికెట్ కోల్పోయింది.
మెల్బోర్న్: ముక్కోణపు సిరీస్ రెండో వన్డేలో భారత్- ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మ్యాచ్లో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. తొలి ఓవర్లోనే శిఖర్ ధావన్(2) స్టార్క్ బౌలింగ్లో ఫించ్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 3 పరుగులే. రోహిత్ 1, రహానే 0 క్రీజులో ఉన్నారు.