లండన్: భారత్‌తో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న చివరి, ఐదో టెస్టులో ఇంగ్లండ్ జట్టు మార్పుల్లేకుండానే బరిలో దిగనుంది. ఈ మేరకు సెలెక్టర్లు 13 మంది సభ్యులతో జట్టును ప్రకటించారు. వేలి గాయం నుంచి వికెట్ కీపర్ బెయిర్‌స్టో కోలుకోవడంతో బ్యాట్స్‌మన్ జేమ్స్ విన్స్‌ను తప్పించారు. సర్రే తరఫున కౌంటీ మ్యాచ్ ఆడుతున్న ఒలివర్ పోప్ గురువారం జట్టుతో కలుస్తాడు.
Comments
Please login to add a commentAdd a comment