క్లీన్ స్వీప్పై భారత్ గురి | Upbeat India eye Bangladesh 'Whitewash' | Sakshi
Sakshi News home page

క్లీన్ స్వీప్పై భారత్ గురి

Published Wed, Jun 18 2014 3:28 PM | Last Updated on Sat, Sep 2 2017 9:00 AM

క్లీన్ స్వీప్పై భారత్ గురి

క్లీన్ స్వీప్పై భారత్ గురి

మీర్పూర్: బంగ్లాదేశ్తో మూడు వన్డేల సిరీస్లో జోరు మీదున్న భారత్ క్లీన్ స్వీప్పై దృష్టిసారిస్తోంది. వరుసగా తొలి రెండు మ్యాచ్ల్లో విజయం సాధించి 2-0తో సిరీస్ సొంతం చేసుకున్న టీమిండియా చివరి, మూడో వన్డేలోనూ సత్తాచాటేందుకు సన్నద్ధమవుతోంది. గురువారం జరిగే మూడో ఈ మ్యాచ్లో భారత్, బంగ్లా తలపడుతున్నాయి.

రెండో వన్డేలో అత్యల్ప లక్ష్యాన్ని ఉంచినా భారత్ అసాధారణ విజయం సాధించింది. వర్షం ఆటంకం కలిగించిన ఈ మ్యాచ్లో 105 పరుగులకే ఆలౌటైంది. అయితే స్టువర్ట్ బిన్నీ (4 పరుగులకు 6 వికెట్లు) సూపర్ స్పెల్తో చెలరేగడంతో బంగ్లాకు ఓటమి తప్పలేదు. సురేష్ రైనా సారథ్యంలోని భారత్ అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement