రెజ్లింగ్ జట్టుకు సహ యజమానిగా కోహ్లి
రెజ్లింగ్ జట్టుకు సహ యజమానిగా కోహ్లి
Published Fri, Dec 11 2015 2:49 AM | Last Updated on Sun, Sep 3 2017 1:47 PM
భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రొ రెజ్లింగ్ లీగ్‌లో ‘బెంగళూరు యోధాస్’ జట్టుకు సహ యజమానిగా మారాడు.‘లీగ్‌లోకి అడుగుపెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. బెంగళూరు నాకు కొత్త కాదు. ఈ నగరంతో నా అనుబంధాన్ని యోధాస్‌తో చేతులు కలపడం వల్ల మరింత పెంచుకున్నాను. మా జట్టు పోటీల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని కోహ్లి పేర్కొన్నాడు.
Advertisement
Advertisement