అడిలైడ్ : భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ జరుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్సింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా మూడో వికెట్‌ను కోల్పోయింది. క్లార్క్ 7 పరుగులకు పెవిలియన్ దారి పట్టాడు. వార్నర్ 94, స్మిత్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా మూడు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. వార్నర్ సెంచరీకి దగ్గరలోఉన్నాడు. ఆసీస్ 257 పరుగుల ఆధిక్యంలో ఉంది.
మూడో వికెట్ కోల్పోయిన ఆసీస్
Published Fri, Dec 12 2014 11:30 AM | Last Updated on Sat, Sep 2 2017 6:04 PM
Advertisement
Advertisement