త్వరలో ఓ ఇంటివాడు కానున్న రెజ్లర్ | Yogeshwar Dutt gets engaged, to tie the knot on January 16 next year | Sakshi
Sakshi News home page

త్వరలో ఓ ఇంటివాడు కానున్న రెజ్లర్

Published Tue, Oct 11 2016 12:20 PM | Last Updated on Mon, Sep 4 2017 4:59 PM

త్వరలో ఓ ఇంటివాడు కానున్న రెజ్లర్

త్వరలో ఓ ఇంటివాడు కానున్న రెజ్లర్

న్యూఢిల్లీ: భారతీయ రెజ్లర్ యోగేశ్వర్ దత్ త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడు. కాంగ్రెస్ నాయకుడు జై భగవాన్ శర్మ కుమార్తె శీతల్ ను యోగేశ్వర్ వివాహాం చేసుకోనున్నాడు. ఆదివారం సాయత్రం ఓ ప్రైవేటు పార్టీలో ఇరువురికి పెద్ద సమక్షంలో నిశ్చితార్ధం జరిగింది.

ఈ కార్యక్రమానికి కొద్దిమంది సన్నిహితులనే ఆహ్వానించారు. భారతీయ రెజ్లింగ్ ఫౌండేషన్(ఐడబ్ల్యూఎఫ్‌) చైర్మన్ బ్రిజ్ భూషణ్ శరణ్, కొందరు కాంగ్రెస్ పార్టీ లీడర్లు నిశ్చితార్ధానికి హాజరైనట్లు తెలిసింది. వచ్చే ఏడాది జనవరి 16న శీతల్, యోగేశ్వర్ ల వివాహం జరనుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement