షూటింగ్‌లో మరో ఒలింపిక్‌ బెర్త్‌ | Young shooter Manu Bhaker has brought India seventh Olympic berth quota | Sakshi
Sakshi News home page

షూటింగ్‌లో మరో ఒలింపిక్‌ బెర్త్‌

Published Thu, May 30 2019 4:48 AM | Last Updated on Thu, May 30 2019 4:48 AM

Young shooter Manu Bhaker has brought India seventh Olympic berth quota - Sakshi

మ్యూనిక్‌: యువ షూటర్‌ మను భాకర్‌ భారత్‌కు ఏడో ఒలింపిక్స్‌ బెర్త్‌ కోటా తెచ్చిపెట్టింది. ప్రపంచకప్‌లో ఆమె మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో నాలుగో స్థానంలో   నిలువడంతో భారత్‌కు ఈ బెర్త్‌ ఖరారైంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ కేటగిరీలో ఇది వరకే సౌరభ్‌ చౌదరి, అభిషేక్‌ వర్మ ఒలింపిక్స్‌ కోటా సాధించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement