సెమీస్‌లో యూకీ బాంబ్రీ | Yuki in the mix bambri | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో యూకీ బాంబ్రీ

Published Fri, Oct 30 2015 12:50 AM | Last Updated on Sun, Sep 3 2017 11:41 AM

Yuki in the mix bambri

పుణే: ఏటీపీ చాలెంజర్ టోర్నీలో భారత ఆటగాడు యూకీ బాంబ్రీ సెమీస్‌లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో టాప్‌సీడ్ యూకీ 6-4, 7-6 (4)తో టి చెన్ (తైపీ)పై నెగ్గాడు. పురుషుల డబుల్స్ సెమీస్‌లో సాకేత్-సనమ్ సింగ్ జోడి  ఓడింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement