వెస్టిండీస్ విసిరిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జింబాబ్వే బ్యాట్స మన్ తడబాటుకు గురయ్యారు. 38 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్లు కోల్పోయిన జింబాబ్వే 254 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్ లో డబుల్ సెంచరీ సాధించిన క్రిస్ గేల్.. బౌలింగ్ లోనూ తన సత్తా చూపి 2 వికెట్లు తీశాడు. హోల్డర్ 3, టెయిలర్ 2, శామ్యూల్స్ కు ఒక వికెట్ తీశారు. దుస్సాధ్యమైన విజయం కోసం జింబాబ్వే 12 ఓవర్లలో 109 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 2 వికెట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి.
పరుగుల వేటలో తడబడుతున్న జింబాబ్వే
Published Tue, Feb 24 2015 4:39 PM | Last Updated on Sat, Sep 2 2017 9:51 PM
Advertisement
Advertisement