కష్టసాధ్యమైన లక్ష్యసాధన కోసం జింబాబ్వే చమటోడ్చుతూ తడబడుతోంది. 21 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 6.25 రన్ రేట్ తో 132 పరుగులు చేసింది. సీన్ విలియమ్స్ ఆఫ్ సెంచరీ చేశాడు. ఎర్విన్ రెండు పరుగులతోనూ క్రీజ్ లో ఉన్నారు.
ధాటిగా ఆడేందుకు ప్రయత్నించిన బ్రెండన్ టేలర్ ను 38 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద శామ్యూల్స్ అవుట్ చేశాడు. డక్ వర్త లూయిస్ ప్రకారం జింబాబ్వే 48 ఓవర్లలో 363 పరుగులు సాధించాల్సి ఉంటుంది.
21 ఓవర్లలో జింబాబ్వే స్కోరు 132/4
Published Tue, Feb 24 2015 3:15 PM | Last Updated on Sat, Sep 2 2017 9:51 PM
Advertisement
Advertisement