విజయవాడ : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డీఎస్పీల బదిలీలు ఎట్టకేలకు జరిగాయి. ఆంధ్రప్రదేశ్లో 11 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన డీఎస్పీల వివరాలు....
మధురవాడ ఏసీపీ - బీవీస్ నాగేశ్వరరావు
ద్వారకా ఏసీపీ - సీ రామచంద్రరావు
కాశీబుగ్గ డీఎస్పీ - ప్రభాకర్బాబు
విజయవాడ ఈస్ట్ ఏసీపీ - భాస్కర్
ఇంటెలిజెన్స్ డీఎస్పీ - విజయ్ భాస్కర్
పాడేరు డీఎస్పీ - మహేంద్ర
చింతపల్లి డీఎస్పీ - అనిల్కుమార్
చింతూరు డీఎస్పీ - దిలీప్కిరణ్
పోలవరం డీఎస్పీ - రవికుమార్
విశాఖ హర్బర్ ఏసీపీ - రంగరాజు
మంగళగిరి ఏపీ ఎస్పీ కమాండెంట్ - అరుణ్ బోస్
ఏపీలో 11 మంది డీఎస్పీల బదిలీలు
Published Sat, Nov 12 2016 9:32 PM | Last Updated on Fri, May 25 2018 6:07 PM
Advertisement
Advertisement