గుంటూరు జిల్లాలో కిడ్నాప్‌ కలకలం | 2 years boy kidnapped in guntur district | Sakshi
Sakshi News home page

గుంటూరు జిల్లాలో కిడ్నాప్‌ కలకలం

Published Sat, Feb 25 2017 3:24 PM | Last Updated on Fri, Jul 12 2019 3:29 PM

2 years boy kidnapped in guntur district

తెనాలి: గుంటూరు జిల్లాలో కిడ్నాప్‌ కలకలం రేగింది. జిల్లాలోని తెనాలి మారీస్‌పేటలో రెండున్నరేళ్ల బాలుడు నిఖిల్‌ కిడ్నాప్‌కు గురయ్యాడు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు బాలుడి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చేపడుతున్నారు. సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement