20 మంది కో ఆర్డినేటర్ల సస్పెన్షన్‌ | 20 mandal coordinators suspended in karimnagar | Sakshi
Sakshi News home page

20 మంది కో ఆర్డినేటర్ల సస్పెన్షన్‌

Published Sat, Feb 11 2017 11:49 AM | Last Updated on Tue, Sep 5 2017 3:28 AM

20 mandal coordinators suspended in karimnagar

కరీంనగర్‌: వయోజన విద్యాశాఖలో వీసీవోల వేతనాలు స్వాహా చేసిన 20 మంది మండల కోఆర్డినేటర్లను సస్పెండ్‌ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. కరీంనగర్‌ జిల్లాలో వయోజన విద్యాశాఖ వీసీవోలకు చేరాల్సిన వేతనాలను మండల కోఆర్డినేటర్లు స్వాహా చేశారు. ఈ అంశంపై బాధితులు ఫిర్యాదు చేయడంతో.. విచారణ జరిపిన ఉన్నతాధికారులు 20 మంది మండల కోఆర్డినేటర్లను సస్పెండ్‌ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement