మంత్రి రాజీనామాకు ఏబీవీపీ డిమాండ్ | ABVP to demand the resignation of minister | Sakshi
Sakshi News home page

మంత్రి రాజీనామాకు ఏబీవీపీ డిమాండ్

Published Sat, Jul 16 2016 3:20 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

మంత్రి రాజీనామాకు ఏబీవీపీ డిమాండ్ - Sakshi

మంత్రి రాజీనామాకు ఏబీవీపీ డిమాండ్

కేజీఎఫ్ : డీఎస్పీ గణపతి ఆత్మహత్యకు కారణమైన మంత్రి జార్జిని పదవినుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఉద్యమించింది. ఈమేరకు శుక్రవారం కార్యకర్తలు ర్యాలీగా రెవెన్యూ కార్యాలయం చేరుకొని ధర్నా చేశారు. జిల్లా సంచాలకుడు సునీల్ మాట్లాడుతూ ప్రభుత్వం అధికారులను ఒత్తిళ్లకుగురి చేస్తూ వారి ఆత్మహత్యలకు కారణమవుతోందన్నారు.

గణపతి ఆత్మహత్యకు  మంత్రి జార్జ్ కారణమని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను పదవినుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాలసుబ్రమణి, మంజునాథ్, ప్రీతి, జ్యోతి, కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement