ఏసీబీకి చిక్కిన ఎక్సైజ్ సీఐ
Published Sat, Nov 26 2016 2:15 PM | Last Updated on Thu, Jul 11 2019 8:43 PM
పుంగనూరు: వైన్ షాపు యజమాని నుంచి లంచం తీసుకుంటున్న ఎక్సైజ్ సీఐని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరు ఎక్సైజ్ సీఐ స్థానికంగా ఉన్న ఓ వైన్ షాపు యజమాని నుంచి శనివారం రూ. 40 వేలు లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అదనపు సమాచారం కోసం సీఐని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement