అగ్రిగోల్డ్‌ బాధితుల ర్యాలీ | Agrigold victims protest in vijayawada | Sakshi
Sakshi News home page

అగ్రిగోల్డ్‌ బాధితుల ర్యాలీ

Published Tue, Mar 21 2017 3:06 PM | Last Updated on Mon, May 28 2018 3:04 PM

Agrigold victims protest in vijayawada

విజయవాడ: తమకు న్యాయం చేయాలంటూ అగ్రిగోల్డ్‌ బాధితులు విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించారు. తుమ్మలపల్లి కళా క్షేత్రం నుంచి లెనిన్‌ సెంటర్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాధితులు నినాదాలు చేశారు. కోర్టులో కేసులు సత్వర విచారణతోపాటు తమకు పూర్తిస్థాయి న్యాయం చేయాలని, అందుకు ఫ్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement