లక్ష్మీపురంలో బయటపడ్డ గుహలు
Published Tue, May 23 2017 5:51 PM | Last Updated on Tue, Sep 5 2017 11:49 AM
గిద్దలూరు: ప్రకాశం జిల్లా అర్థవీడు మండలం లక్ష్మీపురంలో పురాతన కాలం నాటి గుహలు బయటపడ్డాయి. కొంత కాలంగా గుప్తనిధుల తవ్వకాల కోసం కొందరు తిరుగుతూ ఉండటంతో ఇవి బయటపడ్డాయి. దాదాపు 45 గుహలు ఉన్నాయి. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement